Nimmala Rama Naidu: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమ్మల రామానాయుడు

AP: ఈరోజు సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టారు. వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని విమర్శించారు. తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలవరానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు.

Nimmala Rama Naidu: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమ్మల రామానాయుడు
New Update

Minister Nimmala Rama Naidu : ఈరోజు సచివాలయం (Sachivalayam) లో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) బాధ్యతలు చేపట్టారు. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టించాం అని అన్నారు. వైసీపీ (YCP) పాలనలో పోలవరం నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని విమర్శించారు. మరింత లోతుగా సమీక్షించి పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణ పనులు వేగం చేస్తామన్నారు. తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్డీయే (NDA) లో ఉన్నామని.. పోలవరానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు.

కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు..

ఈరోజు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వాసంశెట్టి సుభాష్‌. సచివాలయం ఐదో బ్లాక్‌లో బాధ్యతలు చేపట్టారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు.

కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాసంశెట్టి సుభాష్‌

Also Read : 65 శాతం రిజర్వేషన్లు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

#ap-ycp #nimmala-ramanaidu #nda #polavaram-project
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe