Delhi : విశ్వబంధు.. మోడీ గ్యారెంటీపై జయశంకర్ కీలక వ్యాఖ్యలు!
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ మోడీ గ్యారంటీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ గ్యారంటీలను విశ్వ బంధు అనే కాన్సెప్ట్ తో దౌత్య పరంగా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఎక్కడున్నా ఈ గ్యారంటీ వర్తిస్తుందన్నారు.