Supreme Court : ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు పై నేడు సుప్రీం తీర్పు!
ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) స్లిప్‌లను ఈవీఎం ద్వారా పోలైన ఓట్లతో అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌తో సరిపోల్చడంపై వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది.