EVM-VVPAT : ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(VVPAT) స్లిప్‌లను ఈవీఎం ద్వారా పోలైన ఓట్లతో అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(Electronic Voting Machine) తో సరిపోల్చడంపై వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది.నేడు దేశంలో కొన్ని చోట్ల లోక్‌సభ ఎన్నికల రెండో దశ ఓటింగ్ కొనసాగుతోంది.
పూర్తిగా చదవండి..Supreme Court : ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు పై నేడు సుప్రీం తీర్పు!
ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) స్లిప్‌లను ఈవీఎం ద్వారా పోలైన ఓట్లతో అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌తో సరిపోల్చడంపై వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది.
Translate this News: