Domestic Air Travel : విమాన ప్రయాణం(Air Travel) లగ్జరీ స్థాయి నుంచి అవసరం అనే స్థాయికి వచ్చేసింది. విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం రాష్ట్రాలు దాటి వెళ్లడం సాధారణ వ్యవహారంగా మారిపోవడంతో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నెల 21న అంటే మొన్నటి ఆదివారం దేశీయ విమాన (డొమెస్టిక్) సర్వీసుల్లో 4,71,751 మంది ప్రయాణించారు. ఇది భారతీయ విమానయాన చరిత్ర(History Of Indian Aviation) లోనే ఆల్టైమ్ హయ్యస్ట్ రికార్డ్. 6,218 విమాన సర్వీసులు కొత్త ఖాతాదారులకు.. కొత్త క్రెడిట్ కార్డుల జారీకి నో.. ఈనెల 21న 6,128 విమాన సర్వీసుల్లో మొత్తం 4,71,751 మంది ప్రయాణించారని, ఇది ఆల్టైమ్ రికార్డ్ అని పౌరవిమానయాన శాఖ గణాంకాలు వెల్లడించాయి.
పూర్తిగా చదవండి..Air Travel : డొమెస్టిక్ ఎయిర్ట్రావెల్లో రికార్డు.. ఒకేరోజు 4,71,751 మంది విమాన ప్రయాణం!
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ఈనెల 21న 6,128 విమాన సర్వీసుల్లో మొత్తం 4,71,751 మంది ప్రయాణించారని, ఇది ఆల్టైమ్ రికార్డ్ అని పౌరవిమానయాన శాఖ గణాంకాలు వెల్లడించాయి.
Translate this News: