Watch Video : రైలు చక్రాల మధ్య కూర్చోని 100 కి.మీ ప్రయాణించిన బాలుడు..
ఉత్తరప్రదేశ్లో ఓ గూడ్స్ రైలు చక్రాల మధ్య కూర్చోని ఓ ఐదేళ్ల బాలుడు ఏకంగా 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించాడు. అతడిని గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. అనంతరం ఆ బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.