Prajwal Revanna : ప్రజ్వల్ రేవన్న ఇంటికి సిట్ అధికారులు.. రెండోసారి లుక్ఔట్ నోటీసులు
లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండోసారి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు శనివారం హాసనలో ప్రజ్వల్ ఇంటికి వెళ్లారు.ఈ కేసులో ఆయన ఇంట్లో ఉన్న సిబ్బందిని ప్రశ్నించనున్నారు.