Mumbai: ముంబైలో ధూళి తుఫాన్ బీభత్సం.. 8 మంది మృతి.. 64 మందికి తీవ్ర గాయాలు!
ముంబైలో అకస్మాత్తుగా బలమైన గాలులు వీచి.. కొన్ని చోట్ల వర్షం కూడా పడింది.ఈ దుమ్ము తుపాను కారణంగా 8 మంది మృతి చెందగా, 64 మంది తీవ్రంగా గాయపడ్డారు.రానున్న గంట పాటు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.