Sex Scandal Case: సెక్స్ స్కాండల్ కేసు నిందితుడు రేవణ్ణకు బెయిల్! కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో నిందితుడైన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. రూ. 5 లక్షల పూచికత్తుపై బెంగళూర్ కోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవణ్ణ కస్టడీ రేపటితో ముగియనుండగా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. By srinivas 13 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Revanna: కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో నిందితుడైన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. రూ. 5 లక్షల పూచికత్తుపై బెంగళూర్ కోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవణ్ణ కస్టడీ రేపటితో ముగియనుండగా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. #bail #bengaluru-court #hd-revanna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి