Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
మహారాష్ట్రలో భారీ ప్రమాదం జరిగింది. థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్లో గరువారం మధ్యాహ్నం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. రెస్క్యూ టీం మంటలు ఆర్పుతున్నాయి.