Toll Charges: వాహనాదారులకు షాక్.. నేటి నుంచి టోల్ ఛార్జీలు పెంపు
దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ఛార్జీలు ఈరోజు అర్ధరాత్రి (జూన్ 3) నుంచి పెరగనున్నాయి. 2025 మార్చి 31 వరకు ఇవి అమల్లో ఉంటాయని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (NHAI) తెలిపింది. ఈ మేరకు టోల్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.