Sanjay Raut: ఇండియా కూటమికి 295-310 సీట్లు: సంజయ్ రౌత్
ఎగ్జిట్ పోల్స్‌ను కార్పొరేట్ల ఆటగా కొట్టిపారేశారు శివసేన నేత సంజయ్ రౌత్. ఇండియా కూటమి 295-310 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆరోపించారు.
Exit Polls A Corporate Game - Sanjay Raut :ఎగ్జిట్ పోల్స్‌ను కార్పొరేట్ల ఆటగా కొట్టిపారేశారు శివసేన (Shiv Sena) నేత సంజయ్ రౌత్. ఇండియా కూటమి 295-310 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆరోపించారు. బారామతిలో ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే 1.5 లక్షల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తమ శివసేన గతంలో సాధించిన 18 సీట్లను నిలబెట్టుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని వ్యాఖ్యానించారు. యూపీలో ఇండియా కూటమి 35, బిహార్‌లో ఆర్జేడీ 16 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు.
Sanjay Raut: ఇండియా కూటమికి 295-310 సీట్లు: సంజయ్ రౌత్
ఎగ్జిట్ పోల్స్‌ను కార్పొరేట్ల ఆటగా కొట్టిపారేశారు శివసేన నేత సంజయ్ రౌత్. ఇండియా కూటమి 295-310 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆరోపించారు.
Exit Polls A Corporate Game - Sanjay Raut : ఎగ్జిట్ పోల్స్‌ను కార్పొరేట్ల ఆటగా కొట్టిపారేశారు శివసేన (Shiv Sena) నేత సంజయ్ రౌత్. ఇండియా కూటమి 295-310 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆరోపించారు. బారామతిలో ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే 1.5 లక్షల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తమ శివసేన గతంలో సాధించిన 18 సీట్లను నిలబెట్టుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని వ్యాఖ్యానించారు. యూపీలో ఇండియా కూటమి 35, బిహార్‌లో ఆర్జేడీ 16 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు.
Also Read: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు