JEE Mains: జేఈఈ మెయిన్ దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్..
2024 జనవరి 24న జేఈఈ మెయిన్ తొలివిడత ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈనెల 30వ తేది రాత్రి 9 గంటలకు ముగియనుంది. ఈ పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 8.50 లక్షల మంది విద్యార్థులు అప్లై చేయవచ్చని అధికారులు అంచనావేస్తున్నారు