Mayavathi: కాన్షీరామ్‌కు కూడా భారతరత్న ఇవ్వాలి : మాయావతి
బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించడం స్వాగతిస్తున్నామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అలాగే బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షిరాంకు కూడా దళితులు ఆత్మగౌరవంతో జీవించేలా కృషి చేశారని.. ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.