స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. సుఖ్‌బీర్ సింగ్‍పై హత్యాయత్నం

పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో బుధవారం ఉదయం కాల్పులు జరిగాయి. అమృత్‌సర్‌లోని సిక్కుల ప్రవిత్ర దేవాలయం గోల్డెన్ టెంపుల్ ప్రవేశద్వారం వద్ద తపస్సు చేస్తున్న శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.

author-image
By K Mohan
panjab
New Update

పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో బుధవారం ఉదయం కాల్పులు జరిగాయి. అమృత్‌సర్‌లోని సిక్కుల ప్రవిత్ర దేవాలయం గోల్డెన్ టెంపుల్ ప్రవేశద్వారం ముందు తపస్సు చేసుకుంటున్న శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. బుల్లెట్ గురి తప్పి.. సుఖ్ బీర్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డాడు. రెండో రౌండ్ కాల్పులు చేయడానికి ప్రయత్నించిన దుండగుడిని సుఖ్ బీర్ సిండ్ అనుచరులు అడ్డుకున్నారు. 

ఇది కూడా చదవండి : తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు

సుఖ్ బీర్ సింగ్ మతపరమైన శిక్ష అనుభవిస్తూ.. సర్ణదేవాలయం ముందు సేవాదర్ విధులు నిర్వహిస్తున్నాడు. గోల్డెన్ టెంపుల్, ఇతర గురుద్వారాల ముందు పాత్రలు కడగడం, బూట్లు శుభ్రం చేస్తున్నాడు. 62ఏళ్ల సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి.   

#gun #firing #golden-temple #panjab-haryana-high-court
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe