Plane Crash VIDEO: జస్ట్ మిస్.. అమెరికాలో మరో విమాన ప్రమాదం..!
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్లోని గాన్ ఎయిర్‌పోర్టులో ఫైట్ ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి విమానం పక్కకు దూసుకెళ్లింది. అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా ఫ్లైట్‌ను అదుపు చేశాడు. ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్యాసింజర్లును సురక్షితంగా కిందకి దించారు.
/rtv/media/media_files/2025/06/18/Vishwas Ramesh Kumar-20d2db62.jpg)
/rtv/media/media_files/2025/06/13/Ez2r0MorOuJIA9oR7q1h.jpg)