Baba Shivanand Death: పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ కన్నుమూత

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు బాబా శివానంద్ శనివారం రాత్రి వారణాసిలో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాబా ఏప్రిల్ 30వ తేదీన బిహెచ్‌యు ఆసుపత్రిలో చేరగా శనివారం చనిపోయారు. బాబా శివానంద్ ప్రస్తుత వయస్సు 128 సంవత్సరాలు.

New Update
Baba Sivanand

Baba Shivanand

Baba Shivanand Death: పద్మశ్రీ అవార్డు(Padma shree) గ్రహీత, ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు బాబా శివానంద్ శనివారం రాత్రి వారణాసిలో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాబా శివానంద్ ఏప్రిల్ 30వ తేదీన బిహెచ్‌యు ఆసుపత్రిలో చేరారు. బాబా శివానంద్ ప్రస్తుత వయస్సు 128 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం కోసం కబీర్‌నగర్ కాలనీలోని వారి నివాసంలో ఉంచారు. అయితే ఈ రోజు సాయంత్రం బాబా శివానంద్ అంత్యక్రియలు జరుగుతాయని శిష్యులు తెలిపారు.

ఇది కూడా చూడండి: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)

ఇది కూడా చూడండి: Cyber Crime : స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మహిళకు టోకరా...రూ.2.7 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

ఆరేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను..

బాబా శివానంద్ ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ జిల్లాలో 1896 ఆగస్టు 8న జన్మించారు. ఆరేళ్ల వయస్సులోనే బాబా శివానంద్ తల్లిదండ్రులు మృతి చెందారు. ఆ తర్వాత శివానంద్‌ను ఓంకార్నంద్ దగ్గర  చేర్చుకున్నారు. ఓంకార్నంద్ మార్గదర్శకత్వంలో బాబా శివానంద్ ఆధ్యాత్మిక విద్య, జీవిత బోధనలు నేర్చుకున్నారు. అయితే యోగా, ఆధ్యాత్మికతకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా బాబా శివానంద్‌కు 2022 లో పద్మశ్రీ అవార్డు లభించింది.

ఇది కూడా చూడండి: High Court : నోటీసులిచ్చిన అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి.. GHMCకీ హైకోర్టు ఆదేశం

ఇది కూడా చూడండి: వారికి సెలవులు క్యాన్సిల్ చేయండి.. యుద్ధ వాతావరణంవేళ ఆర్మీ కీలక ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు