Watch : డ్యాన్స్ తో అదరగొట్టిన సీఎం..కార్యకర్తల్లో ఫుల్ జోష్..!
అసోం సీఎం హిమంత బిశ్వశర్మ డ్యాన్స్ తో అదరగొట్టారు. శివసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో హిమాంత బిశ్వశర్మ ప్రచారం నిర్వహించారు.ఈ సభలో అబ్కీ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే బీజేపీ పాటకు సీఎం డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.