కేంద్ర పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రూ.1,78,173 కోట్ల పన్ను వాటాను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ముందస్తు వాటాగా రూ.89,086.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ.1,78,173 కోట్లు రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు కేంద్రం కేటాయించింది.
Also Read: ఎన్‌సీ శాసనసభాపక్ష నేతగా ఒమార్ అబ్దుల్లా.. సీఎంగా ప్రమాణస్వీకారం ఎప్పుడంటే