Latest News In Telugu Pro Kabaddi League : తొడగొట్టిన బాలకృష్ణ..19 నుంచి ప్రో కబడ్డీ లీగ్ టాలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొడగొట్టారు. అయితే ఈసారి ఆయన తొడగొట్టింది రాజకీయ వేదిక మీద కాదు. ప్రోకబడ్డీ తెలుగు టైటాన్స్ జట్టుతో కలిసి. బాలకృష్ణ ప్రోకబడ్డీ లీగ్ 10కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. By Madhukar Vydhyula 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బాలయ్య NBK 109 సంక్రాంతి ట్రీట్ ? బాలకృష్ణ -డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతోన్నnbk109 సినిమా సంక్రాంతి ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎన్నోఆశలు పెట్టుకున్నారు . గతేడాది వీర సింహా రెడ్డితో అలరించిన బాలయ్య..ఈ ఏడాది 109 అప్డేట్తో పండగ పూట లాస్ట్ మినిట్ లోనైనా ట్రీట్ ఇస్తారని ఆసక్తి ఎదురుచూస్తున్నారు. By Nedunuri Srinivas 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn