Urvashi Rautela : 'NBK 109' మూవీ షూటింగ్ లో ప్రమాదం.. గాయపడ్డ హీరోయిన్!
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా 'NBK109' మూవీ షూటింగ్లో గాయపడింది. ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఊర్వశికి ఫ్రాక్చర్ అయ్యిందని.. అప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె టీమ్ తెలిపింది. ఊర్వశి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
/rtv/media/media_files/2024/12/08/NuitAkljkteKelUFnGkT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-42.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-15-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-23T145313.693-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-15-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-60-1-jpg.webp)