New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Raghu-Rama-Krishna-Raju-jpg.webp)
Raghu Rama Krishna Raju Joins TDP: నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. పాలకొల్లు సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. ఆయనను పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు.
తాజా కథనాలు