OTT Releases this Week: ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తుండడంతో ఓటీటీల హవా కూడా ఎక్కువగా ఉంది. వివిధ ఓటీటీ సంస్థలు పోటాపోటీగా ప్రతి వీకెండ్‌కు విభిన్న జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల చేస్తూ ప్రేక్షకులు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్న సినిమాలు వెబ్ సిరీస్‌లు ఏంటో చూద్దాం.
పూర్తిగా చదవండి..OTT Releases :వీకెండ్ మజాకు రెడీనా.. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే
ప్రతి వారం లాగే ఈవారం కూడా ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. ప్రతి శుక్రవారం ఎలాగైతే థియేటర్లలో సినిమాలు విడుదలవుతాయో.. అదే రీతిలో ఓటీటీ సంస్థలు మూవీస్ రిలీజ్ చేస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం.
Translate this News: