OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ధమాకా.. అదిరిపోయే సినిమాలు
ఈ వారం ఓటీటీ వేదిక పై విడుదలకు సిద్దమవుతున్న సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు.
ఈ వారం ఓటీటీ వేదిక పై విడుదలకు సిద్దమవుతున్న సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు.
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. దీంతో అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. అయితే ఈసారి మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకరర్’, సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ లాంటి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేశాయి. ఈవారం ఏయే సినిమాలు విడుదలయ్యాయో ఓ లుక్కేద్దాం.
ప్రతి వారం లాగే ఈవారం కూడా ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. ప్రతి శుక్రవారం ఎలాగైతే థియేటర్లలో సినిమాలు విడుదలవుతాయో.. అదే రీతిలో ఓటీటీ సంస్థలు మూవీస్ రిలీజ్ చేస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం.