OTT Release: మూవీ లవర్స్‌ని కిక్కెక్కించే సినిమాలు.. ఓటీటీలో కొత్త రిలీజ్లు ఇవే!
ఈ వారం మూవీ లవర్స్‌ని కిక్కెక్కించే సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవతున్నాయి. ఈ లిస్ట్‌లో పొలిమేర 2, జిగర్ తాండ, వధువు, ధక్ ధక్, కడక్ సింగ్, దీ ఆర్చీస్, మస్త్ మే రహ్నే లాంటి సినిమాలున్నాయి.