OTT Releases :వీకెండ్ మజాకు రెడీనా.. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే
ప్రతి వారం లాగే ఈవారం కూడా ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. ప్రతి శుక్రవారం ఎలాగైతే థియేటర్లలో సినిమాలు విడుదలవుతాయో.. అదే రీతిలో ఓటీటీ సంస్థలు మూవీస్ రిలీజ్ చేస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం.