Rain Alert : తెలంగాణ (Telangana) లో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉదయం నుంచి కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది.
పూర్తిగా చదవండి..Telangana : తెలంగాణలో ఐదు రోజుల పాటు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్!
తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉదయం నుంచి కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది.
Translate this News: