New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-2.jpg)
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం, బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అలాగే నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పలు ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఈ గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది.
Also read: Jio, Airtelకు బిగ్ షాక్.. BSNLకు మారిన లక్ష మంది యూజర్లు..!
తాజా కథనాలు
Follow Us