Minister Harishrao Couple Visited Tirumala Tirupathi Temple: తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు (Minister Harish rao) దంపతులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున తిరుమల చేరుకున్న హరీష్ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ద, ఆశీర్వచనం చేసి, మంత్రి హరీష్‌రావుకు వేదపండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పూర్తిగా చదవండి..తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు దంపతులు
తిరుపతి జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala)శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ మంత్రి హరీష్‌రావు (Minister Harish rao) దంపతులు దర్శించుకున్నారు. నేడు (సోమవారం) వేకువజామున తిరుమల చేరుకున్న హరీష్ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
Translate this News: