Chiranjeevi : రేపే చిరంజీవికి పద్మవిభూషణ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మవిభూషణ్ పురష్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పురష్కారాన్ని స్వీకరించేందుకు చిరంజీవి కుటుంబ సమేతంగా గురువారం ఢీల్లి వెళ్లనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకోబోతున్నారు.