AP Mega Job Mela: ఏపీలో మెగా జాబ్ మేళా.. 20కి పైగా కంపెనీల్లో వేయికి పైగా జాబ్స్.. ఎల్ఐసీ, యూనియన్ బ్యాంక్ తో పాటు..!!

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా ఈ కంపెనీల్లో వెయ్యికి పైగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మెగా జాబ్ మేళాను అక్టోబర్ 20వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 9.00గంటల నుంచి నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో సెలక్ట్ అయిన అభ్యర్థులు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

New Update
Jobs: ఆంధ్ర నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా ఈ కంపెనీల్లో వెయ్యికి పైగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మెగా జాబ్ మేళాను అక్టోబర్ 20వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 9.00గంటల నుంచి నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో సెలక్ట్ అయిన అభ్యర్థులు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. సెలక్ట్ అయినవారికి అదే రోజు నియామక పత్రాలు కూడా అందిస్తారని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇక ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. ఐడీబీఐ బ్యాంక్ లో ట్రైనింగ్ తో పాటు జాబ్స్.. వివరాలివే!

ఈ జాబ్ మేళాలో యూనియన్ బ్యాంక్, ఎల్ఐసీతోపాటు మొత్తం 20కి పైగా కంపెనీలు పాల్గొనున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వహకులు తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోనివారు నేరుగా వేదిక వద్దకు వచ్చి జాబ్ మేళాలో పాల్గొనవచ్చని సూచించారు.

మెగా జాబ్ మేళా వేదిక: షాదీఖానా ఫంక్షన్ హాల్, డి.నెంబర్ 3-14-48, పట్టాభిపురం, గుంటూరు.

ఇది కూడా చదవండి: మహిళా ఎంపీతో శశిథరూర్‌.. ఫొటోలు వైరల్‌..! అసలేం జరిగిందంటే?

మరిన్ని వివరాల కోసం జాబ్ నిర్వాహకులను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.
పీ.వీ మణిదీప్ - 8074607278
బి. రవికుమార్ - 6304292828
డి. రాజా- 7893789361
ఈశ్వర్ రావు - 88978 49174
APSSDC హెల్ప్ లైన్ నెంబర్  – 9988853335

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు