Central Jobs 2023:నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 17,710 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!!
ESIC రిక్రూట్మెంట్ 2023 విడుదలకు సంబంధించి ESIC అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 18వేల ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తోంది. దరఖాస్తుల గడువు మరో 10 రోజుల్లో ముగుస్తుంది. పూర్తి వివరాలు esic.nic.in వెబ్ సైట్లో చెక్ చేసుకోండి.