Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..పూర్తి వివరాలివే..!!
బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. పంజాబ్ బ్యాంక్ లో 1025 స్పెషలిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పీఎన్బీ తాజా నోటిఫికేషన్ ద్వారా నాలుగు విభాగాల్లో మొత్తం 1025 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది.