Big Breaking : పార్లమెంట్ సమీపంలో ఉగ్రదాడి.. కాల్పులు!!

టర్కీ రాజధాని అంకారాలోని పార్లమెంట్ సమీపంలో బాంబు పేలుడు, కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన రాజధాని అంకారాలో కలకలం రేపింది. టర్కీ ప్రభుత్వం దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొంది. ఈ ఘటనలో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు.

New Update

టర్కీ రాజధాని అంకారాలోని పార్లమెంట్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ స‌మ‌యంలో కాల్పులు జ‌ర‌గ‌నున్నాయ‌న్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ఘటనలో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. భారీ బాంబు పేలుడు జరిగిన తర్వాత భద్రతా, దర్యాప్తు సంస్థలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. రాజధాని అంకారాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. టర్కీ ప్రభుత్వం దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొంది. టర్కీ పార్లమెంట్‌కు సమీపంలోని అంకారాలో ఈ పేలుడు సంభవించిందని చెబుతున్నారు. పేలుడుతో పాటు కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. ఈ ఘటన అంకారాలో కలకలం సృష్టించింది. AFP వార్తా సంస్థ ప్రకారం, అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రభుత్వం దీనిని "ఉగ్రవాద దాడి"గా పేర్కొంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా తెలియరాలేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు