Latest News In TeluguTelangana : మళ్లీ కూలిన మానేరు బ్రిడ్జి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ దగ్గర మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి గాలి దుమారానికి మరోసారి కూలింది. తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో క్వాలీటీ లేదని మరోసారి వెల్లడైంది. By Bhavana 03 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn