SpiceJet: తొందరగా వెళ్లొచ్చు..సౌకర్యవంతంగా వెళ్లొచ్చు కాద అని విమానం ఎక్కి అందులో ఉన్న టాయిలెట్ కి వెళ్తే డోర్ లాక్ కావడంతో సుమారు గంటన్నర పాటు అందులో ఇరుక్కుపోయి జర్నీ మొత్తం అందులోనే సాగింది. ఈ ఘటన మంగళవారం నాడు ముంబై నుంచి బెంగళూరు వెళ్లే విమానంలో జరిగింది.
పూర్తిగా చదవండి..SpiceJet: గంటన్నరకు పైగా టాయిలెట్ లోనే.. డోర్ లాక్ అవ్వడంతో జర్నీ మొత్తం అందులోనే!
ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో టాయిలెట్ డోర్ లాక్ అవ్వడంతో ఓ ప్రయాణికుడు గంటన్నర పాటు టాయిలెట్ లోనే జర్నీ చేశాడు. విమానం ల్యాండ్ అయిన తరువాత ఇంజనీర్లు డోర్ ఓపెన్ చేశారు.
Translate this News: