Latest News In Telugu AC in Toilet: ఎంత వేడిగా ఉంటే మాత్రం.. టాయిలెట్లో ఏసీ ఏంట్రా బాబూ.. వైరల్ అవుతున్న ఫోటో! దేశమంతా భానుని ప్రతాపానికి ఉడికిపోతోంది. ఢిల్లీ లోని ఒక వ్యక్తి ఇంటిలో వేడిని తట్టుకోలేక టాయిలెట్ లో కూడా ఏసీ పెట్టించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోను ఒక ఏసీ మెకానిక్ షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్ గా మారింది. ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SpiceJet: గంటన్నరకు పైగా టాయిలెట్ లోనే.. డోర్ లాక్ అవ్వడంతో జర్నీ మొత్తం అందులోనే! ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో టాయిలెట్ డోర్ లాక్ అవ్వడంతో ఓ ప్రయాణికుడు గంటన్నర పాటు టాయిలెట్ లోనే జర్నీ చేశాడు. విమానం ల్యాండ్ అయిన తరువాత ఇంజనీర్లు డోర్ ఓపెన్ చేశారు. By Bhavana 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn