Venkateswara Swamy: కలియుగదైవం వెంకటేశ్వరస్వామికి కోరిన కోర్కెలు తీర్చే ఆపద మొక్కులవాడు అనే పేరు ఉంది. స్వామి అనుగ్రహం పొందాలంటే అంత సాధారణ విషయం కాదు. శని ప్రభావం పోవాలన్నా వెంకటేశ్వరుడికి నిత్యం పూజలు చేస్తుండాలి. ఆయన కరుణతో ఎలాంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Venkateswara Swamy: వెంకటేశ్వరస్వామి అనుగ్రహం కోసం బియ్యంతో ఇలా చేయండి
కలియుగదైవం వెంకటేశ్వరస్వామికి ప్రతి శనివారం చిన్న పరిహారం చేస్తే స్వామివారి కృపతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. స్వామికి తులసి మాల అంటే ఎంతో ఇష్టం. స్వామివారి అనుగ్రహం ఏం చేస్తే తొందరగా లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: