టాలీవుడ్ స్టార్ హీరో నాని ఓ ఫన్నీ వీడియోతో అభిమానులు, నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. తెలంగాణలో ఎన్నికల జోరు నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇదే క్రమంలో తన అప్ కమింగ్ మూవీ ‘హాయ్ నాన్న’కోసం రాజకీయనాయకుడిగా మారిన ఆయన ఈ మూవీ ప్రమోషన్స్ సరికొత్తగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌లను ప్రేక్షకులను అలరిస్తుండగా తాజాగా రిలీజ్ చేసిన నాని పొలిటికల్ గెటప్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది.
పూర్తిగా చదవండి..కొత్త పార్టీ పెట్టిన హీరో నాని.. మేనిఫెస్టో వీడియో వైరల్
స్టార్ హీరో నాని తన అప్ కమింగ్ మూవీ 'హాయ్ నాన్న'ను పొలిటికల్ పార్టీ స్టైల్ లోనే ప్రచారం చేస్తున్నారు. ‘హాయ్ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్ విరాజ్‌ను. మా మేనిఫెస్టో ఇదే అంటూ ఫన్నీ వీడియో రిలీజ్ చేశారు. పొలిటీషియన్స్ ఎన్ని కబుర్లు చెప్పినా తన పార్టీకే ఓటు వేయాలని కోరారు.
Translate this News: