చనిపోయిన కొడుకు ఆస్తిలో తల్లికి వాటా ఉంటుందా?: హైకోర్టు సంచలన తీర్పు
చనిపోయిన కొడుకు ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కు ఉండదంటూ మద్రాస్హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వారసత్వం చట్టం సెక్షన్ 42 ప్రకారం భర్త మరణిస్తే భార్య, పిల్లలకు వారు లేకుంటే తండ్రికి ఆయన లేకుంటే తల్లికి ఆస్తి హక్కు లభిస్తుందని స్పష్టం చేసింది.