Nagarkurnool : నాగర్ కర్నూల్.. కృష్ణా నది(Krishna River) కి తలాపున వున్న నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వుడు సీటు. ఎస్సీ, ఎస్టీలతోపాటు వెనుకబడిన వర్గాల సమాహారం ఈ లోక్సభ సీటు. అక్షరాస్యత తక్కువ వున్న ఈ ప్రాంతంలో ప్రతీసారి వైవిధ్యమైన ఫలితం వస్తూ వుంటుంది. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు వారధిగా ఈ ప్రాంతం కనిపిస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana Game Changer : నాగర్ కర్నూల్లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్, బీఆర్ఎస్ నుంచి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: