Ugadi: ఉగాది రోజు ఇలా చేస్తే.. మీకు అదృష్టమే
ఉగాది పండుగ రోజు సూర్య భగవానుని పూజిస్తే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. సమీపంలో ఆలయం ఉంటే వెళ్లి పూజ చేయాలి. లేదంటో వేరే ఇతర ఆలయానికి వెళ్లాలి. ఆ తర్వాత సూర్యాష్టకం చదివితే సమస్యలు అన్ని పోయి.. అదృష్టం వరిస్తుందని పండితులు అంటున్నారు.