Kidney Health: డేంజర్! మీ మూత్రంలో నురగ వస్తుందా?
సాధారణంగా మూత్ర విసర్జన చేసినప్పుడు మూత్రం లేత పసుపు నుంచి ముదురు రంగులో కనిపించడం సహజం. మనం తినే ఆహరం నుంచి ఆనారోగ్య సమస్యల వరకు అనేక అంశాలు మూత్రం రంగు మారడానికి కారణాలు
సాధారణంగా మూత్ర విసర్జన చేసినప్పుడు మూత్రం లేత పసుపు నుంచి ముదురు రంగులో కనిపించడం సహజం. మనం తినే ఆహరం నుంచి ఆనారోగ్య సమస్యల వరకు అనేక అంశాలు మూత్రం రంగు మారడానికి కారణాలు
జీవనశైలికి సంబంధించిన చిన్న, పెద్ద అంశాలు కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే.. కిడ్నీ దెబ్బతిన్నప్పుడు కనిపించే లక్షణాలను ముందుగా గుర్తించడం చాలా అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కిడ్నీ ఒకటి. ఇది రక్తంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేయడంతో పాటు శరీరానికి అవసరమైన వాటర్, ఎలెక్టోలైట్లను అందిస్తుంది. అయితే కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..