Health Tips: ఈ కూరగాయలలో మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి...
కండరాలను బలంగా చేయడానికి, బరువు తగ్గడానికి ప్రోటీన్ చాలా అవసరం. నాన్ వెజ్‌లో పెద్ద మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది.మరీ శాకాహారులకు బీన్స్, బఠానీలు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు వంటివి ప్రోటీన్ లోపాన్ని సరిచేయగలవు.