శృంగారం అనేది మనిషి జీవితానికి సంతోషానిచ్చే ఒక ప్రక్రియ. ఎంతో మంది దీనిని ఆస్వాదించాలనుకుంటారు. దానికోసం ఎంతో తహతహలాడుతారు. అయితే మరికొందరు లైంగికంగా పాల్గొన్న అతి కొద్ది నిమిషాల్లోనే తేలిపోతారు. దీని కారణంగా ఎంతో సఫర్ అవుతారు. రతిక్రీడలో గంటలపాటు మునిగితేలాలంటే ఏం చేయాలో ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేస్తారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read: రైతులకు శుభవార్త.. పంట బీమా పథకాలను పొడిగించిన కేంద్రం
శృంగారంలో పాల్గొనే వారు ఎక్కువగా పాలు, జిలేబి కలిపి తీసుకుంటే మైమరపించే ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతూ ఉంటారు. కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఎముకలను దృఢంగా ఉండటానికి పాలు ఎంతగానో సహాయపడతాయి.
రక్తంలోని చక్కెరను తగ్గించడానికి, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి పాలు ఎంతగానో దోహదం చేస్తాయి. అందువల్ల వేడి పాలలో జిలేబి కలిపి తీసుకుంటే మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. దీనివల్ల శృంగార సామర్థ్యం పెరగడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటనే విషయానికొస్తే..
శృంగార సామర్థ్యం
Also Read: బోర్‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి
శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనాలంటే పాలు, జిలేబి కలిపి తీసుకోవాలి. దీనివల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు కలయిక శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల పురుషులలో వీర్యవృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఇక మహిళలో అయితే.. లైంగిక కోరికలను పెంచుతుంది. ఇది మాత్రమే కాకుండా మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
సీజనల్ వ్యాధుల నుంచి రిలీఫ్
Also Read: న్యూఇయర్ రోజు అమెరికాలో మరో అటాక్..న్యూయార్క్ నైట్ క్లబ్‌లో కాల్పులు..
ఇది చలికాలం కావడంతో ఎక్కువగా జలుబు, దగ్గు ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో పాలు, జిలేబి కలిపి తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఒకవైపు పాలు గొంతునొప్పిని నివారిస్తే.. మరోవైపు జిలేబి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇంకా ఒత్తిడి తగ్గిస్తుంది. ఏకాగ్రతను పెంచడానికి ఉపయోగపడుతుంది. హై టెన్షన్, స్ట్రోక్ వ్యాధుల నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది.
గమనిక: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు, సూచనల కోసం పండితులను సంప్రదించగలరు.