Alcohol: ఆల్కహాల్ కొంచెం తాగొచ్చు అని చెబితే నమ్మకండి.. అసలు నిజాలు తెలుసుకోండి!
అధిక ఆల్కహాల్ వినియోగం కాలేయ వ్యాధి, హృదయ సంబంధ సమస్యలు, బలహీనమైన అభిజ్ఞా పనితీరు, కొన్ని క్యాన్సర్ల ప్రమాదాలతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ ప్రమాదాలను తగ్గించడానికి అసలు మద్యం తీసుకోకపోవడం చాలా ముఖ్యం. కొంచెం తీసుకుంటే ఏం కాదు అన్నది అపోహ మాత్రమే!