LIC: ఎల్ఐసీ అదిరే స్కీమ్.. ఈ ప్లాన్ చేస్తే నెలకు 10 వేల పెన్షన్!
మీరు నెలకు రూ.10 వేలపైన పెన్షన్ ఉండటం సురక్షితమని భావిస్తుంటే, మీకో బెస్ట్ పాలసీ అందుబాటులో ఉంది. అదే LIC న్యూ జీవన్ శాంత్, ప్లాన్ నంబర్ 858. ఈ స్కీమ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రూ.10 వేలకు పైగా పెన్షన్ ఎలా అందుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.