నా పెన్షన్ ఏది..యశస్వినీని నిలదీసిన వృద్ధురాలు! |Old Woman Gives Big Shock To Yashaswini Reddy | RTV
ఇటీవల మోదీ ప్రభుత్వం తెచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పెన్షన్ హోల్డర్స్ కు ఆర్ధిక స్థిరత్వాన్ని ఇస్తుంది. పాత పెన్షన్ విధానంలోని లోపాలను సవరిస్తూ.. UPS తెచ్చారు. ఇది కేవలం పాత ఆలోచనల రీబ్రాండింగ్ మాత్రమే కాకుండా నిజమైన కొత్త విధానం అని నిర్మలా సీతారామన్ చెప్పారు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) మూడిటి మధ్య చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఏకీకృత పెన్షన్ స్కీమ్ రాబోతుండడంతో.. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ ఆర్టికల్ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు
హర్యానా-జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్‌ను తీర్చడానికి కేంద్ర కేబినెట్ ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS) కు ఆమోదం తెలిపింది. కొత్త పెన్షన్ విధానం - ఏకీకృత పెన్షన్ విధానంలో తేడాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్బీఐ, ప్రపంచబ్యాంకు సహా పలు ఉన్నత సంస్థలతో సంప్రదింపులు జరిపిన కమిటీ సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మీకు నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో అదిరే పాలసీ అందుబాటులో ఉంది. అది ఎల్ఐసీ కొత్త జీవన్ శాంత్ ప్లాన్. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? రూ. 10వేల పెన్షన్ అందుకోవడం ఎలా?ఈ స్టోరీ చదవండి.
మీరు నెలకు రూ.10 వేలపైన పెన్షన్ ఉండటం సురక్షితమని భావిస్తుంటే, మీకో బెస్ట్ పాలసీ అందుబాటులో ఉంది. అదే LIC న్యూ జీవన్ శాంత్, ప్లాన్ నంబర్ 858. ఈ స్కీమ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రూ.10 వేలకు పైగా పెన్షన్ ఎలా అందుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. SBI తన క్రెడిట్ కార్డ్ ఛార్జీల చెల్లింపు లావాదేవీలపై రివార్డ్ పాయింట్ల సేకరణ ఏప్రిల్ 1 నుంచి నిలిపివేస్తోంది. జాతీయ పెన్షన్ వ్యవస్థ అమల్లోకి రానుంది. ఇక ఏప్రిల్ 1 నుంచి మారబోయే రూల్స్ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు.. కేంద్రం గతంలో ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం కింద 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ. 5 వేల చొప్పున పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండే ఈ స్కీమ్ గురించి తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.