ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయ్యింది. చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. చిరుత కోసం 24 గంటల పాటు ఆపరేషన్ చేపట్టారు. గురువారం గిద్దలూరు మండలం దేవనగరంలో పులి సంచిరించింది. దీంతో నిన్న రాత్రి చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇందుకోసం ఓ బోనును ఏర్పాటు చేశారు. చివరికి ఆ బోనులో చిరుత చిక్కింది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఆపరేషన్ సక్సెస్.. ఎట్టకేలకు చిక్కిన చిరుత
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయ్యింది. చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఇటీవల వరుసగా స్థానికులపై ఆ చిరుత దాడి చేస్తోంది. చివరికి బోనులో చిరుత చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Translate this News: