Eluru: జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య!
భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ శాంతకుమారి ఏలూరు జిల్లా జైలులో ఆత్మహత్య చేసుకుంది.భర్త బోసుబాబును హత్య చేసిన నేరం కింద పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ శాంతకుమారి ఏలూరు జిల్లా జైలులో ఆత్మహత్య చేసుకుంది.భర్త బోసుబాబును హత్య చేసిన నేరం కింద పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటిస్తున్న తాజా చిత్రం "షో టైమ్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఉగాది పండుగ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కించారు.
తెలంగాణకు చెందిన ఐఐఐటీ మొదటి సంవత్సరం విద్యార్థి రాహుల్ అలహాబాద్ క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.పరీక్షలో విఫలం చెందడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక టాపర్ గా నిలిచారు. మొత్తం 900 మార్కులకు గానూ ఆమె 550 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్ కు ప్రిపేర్ అయింది.
నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కోండ మండలంలో దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలస్తోంది. నిందితులను ఊర్కొండపేట గ్రామానికి చెందిన 8 మంది యువకులుగా పోలీసులు గుర్తించారు. వీళ్లలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
రంజాన్ పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. కొన్నిచోట్ల డిమాండ్ ను బట్టి ఇంతకంటే ఎక్కువ ధరకూ అమ్ముతున్నారు
మాజీ మంత్రి ,నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.క్వార్ట్జ్ అక్రమ మైనింగ్,రవాణా,నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించడం పై పొదలకూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతోంది. విజయవాడలో ప్రవీణ్ నాలుగు గంటలపాటు ఎక్కడున్నారనే దానిపై పోలీసులు టెక్నికల్ గా ఆధారాలు సేకరించారు. మార్చి 24వ తేదీ మధ్యాహ్నం రూ.650 పెట్టి కోదాడలో లిక్కర్ బాటిల్ కొన్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ ఫీజు రూ. 800 చెల్లించలేదని పాఠశాల యజమాన్యం పరీక్ష రాయకుండా అడ్డుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య 13 ఏళ్ల బాలిక రియా ప్రజాపతి చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.